Srikakulam: పోలాకి మండలంలో వైసీపీకి షాక్: టీడీపీలోకి నేతల చేరిక!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం అంపలాం పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు, 40 కుటుంబాలు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో టీడీపీలో చేరారు.
Srikakulam: పోలాకి మండలంలో వైసీపీకి షాక్: టీడీపీలోకి నేతల చేరిక!
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీలోకి పోలాకి మండలం అంపలాం పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు చేరిక, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారి సమక్షంలో తెలుగుదేశం కండువాలు కప్పుకున్న వైసిపి నాయకులు, పోలాకి మండలం, అంపలాం పంచాయతీ, రాజారాంపురం రేవుఅంపలాం, నందిగాం,
అంపలాం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చన గారు మరియు ముఖ్య నాయకులు , కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




