Pathapatnam: నల్లి రాజారావు మాస్టారు తరపున వార్డు సభ్యుల నామినేషన్లు!
Pathapatnam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో స్వతంత్ర అభ్యర్థి నల్లి రాజారావు మాస్టారు తరపున వార్డు సభ్యులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. 8వ వార్డు నుంచి స్రవంతి పోటీ చేస్తున్నారు.
Pathapatnam: నల్లి రాజారావు మాస్టారు తరపున వార్డు సభ్యుల నామినేషన్లు!
పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో స్వతంత్ర అభ్యర్థి నల్లి రాజారావు మాస్టారు తరపున వార్డు నెంబర్లు నామినేషన్ లందరూ వేశారు అందులో భాగంగా ఎనిమిదో వార్డు అభ్యర్థిగా పోలిబోతు రాము సతీమణి పోలుబోతు స్రవంతి ఎనిమిదో వార్డులో పోటీ చేస్తున్నారు. ప్రజలు అందరు ఆశీస్సులతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీ నేలమణి దుర్గమ్మ దర్శించుకుని నామినేషన్ వేశారు. వీరితోపాటు కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ పాల్గొన్నారు.




