Srikakulam: మహిళా ఎస్ఐ ప్రవల్లిక కేసు 14 మందిని కస్టడీకి ఇచ్చిన కోర్టు!
Srikakulam: శ్రీకాకుళం మహిళా ఎస్ఐ ప్రవల్లికపై అనుచిత ప్రవర్తన కేసులో ఏ-1 రవికుమార్‌తో పాటు 14 మందికి కోర్టు 24 గంటల పోలీస్ కస్టడీ విధించింది.
Srikakulam: మహిళా ఎస్ఐ ప్రవల్లిక కేసు 14 మందిని కస్టడీకి ఇచ్చిన కోర్టు!
Srikakulam: మహిళా ఎస్ఐ ప్రవల్లికపై అనుచిత ప్రవర్తన కేసులో 14 మందికి పోలీస్ కస్టడీ..
ఏ-1 చింతాడ రవికుమార్ తో పాటు 14 మంది పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి.
నిందితులను 24 గంటలపాటు కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు.
నిందితులను ప్రశ్నించనున్న ఆముదాలవలస పోలీసులు.
కస్టడీకి తీసుకునే విషయం లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్న పోలీస్..
ఈరోజు లేదా రేపు కస్టడీ లోకి తీసుకునే అవకాశం.
Next Story




