Veeraghattam: సైబర్ నేరాలు, గంజాయిపై ఉపాధి కూలీలకు ఎస్ఐ అవగాహన

Veeraghattam: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం ఎస్ఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో బొడ్లపాడు గ్రామంలో అవగాహన సదస్సు జరిగింది.

KAILASH SAHU, PALAKONDA
Published on: 19 May 2026 9:27 AM IST
Veeraghattam
X

Veeraghattam: సైబర్ నేరాలు, గంజాయిపై ఉపాధి కూలీలకు ఎస్ఐ అవగాహన

వీరఘట్టం: ఎస్పీ గారి ఆదేశాల మేరకు, వీరఘట్ట S.I షణ్ముఖరావు మరియు సిబ్బంది కలిసి బొడ్లపాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉపాధి హామీ పథకం (NREGA) కూలీలతో సమావేశమై, వారికి క్రింది అంశాలపై అవగాహన కల్పించాము సార్:

మత్తుపదార్థాల నిరోధం (Anti-Drug Awareness)

రోడ్డు భద్రత (Road Safety)

బాల్యవివాహాల నిషేధం (Child Marriages)

సైబర్ నేరాలు (Cyber Crime)

మహిళలపై జరిగే నేరాలు (Crime against women) ఈ కార్యక్రమంలో బొడ్లపాడు గ్రామ స్థానిక జనసేన నాయుకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పొన్నాడ శంకర్ రావు, గ్రామ ప్రజలు పెద్దలు యువత పాల్గొనడం జరిగింది.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story