Palakonda: పాలకొండలో దారుణం: కాళ్లు, చేతులు కట్టి చెరువులో పడేసిన వైనం!
Palakonda: పాలకొండ మండలం తుమరాడ చెరువులో బిడ్డిక ఉషారాణి అనే యువతి మృతదేహం లభ్యం.
Palakonda: పాలకొండలో దారుణం: కాళ్లు, చేతులు కట్టి చెరువులో పడేసిన వైనం!
Palakonda: పాలకొండ మండలం తుమరాడ గ్రామ సమీపంలోని చెరువులో యువతి మృతదేహం లభ్యం అనుమానాస్పదస్థితిలో మృతి చెంది వున్న యవతి. యువతి కాళ్ళు చేతులకు తాళ్లతో కట్టేసి వున్న వైనం.. ఈ నెల 6 వ తేది నుండి ఇంటి నుంచి కనిపించకుండా పోయిన యువతి ఉషారాణి ఆచూకి కోసం గాలించిన కుటుంబీకులు, జాడ ఎక్కడా కనిపించక పోవడంతో నేడు పాలకొండ పోలీస్ స్టేషన్ కు వచ్చిన కుటుంబీకులు, ఇంతలో తుమరాడ సమీపంలో అనుమానస్ఫద మృతదేహం లభ్యం.
పాలకొండ పోలీస్ స్టేషన్ కు నేడు పిర్యాదు చేయడానికు వచ్చిన వారికు మృతదేహంను చూపించిన పోలీసులు మృతదేహం మాదే అని చెప్పిన కుటుంబీకులు, మృతురాలు పాలకొండ మండలం బర్న సీతంపేటకు చెందిన బిడ్డిక ఉషారాణిగా (32) గుర్తింపు.. గతంలో బర్నా సీతంపేట గ్రామంలో వాలంటీర్ గా పని చేసిన యువతి, ఘటనా స్థలంకు చేరుకుని మృతదేహంను పాలకొండ ఏరియా ఆసుపత్రికు తరలించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాస్సి వుంది.




