6000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. రూ.10,000 లోపు బెస్ట్ 5 బడ్జెట్ మొబైల్స్..!
Best Phones Under 10000: పండుగ సీజన్‌లో మీ కోసం లేదా బంధువుల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మార్కెట్‌లో ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి.
6000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. రూ.10,000 లోపు బెస్ట్ 5 బడ్జెట్ మొబైల్స్..!
Best Phones Under 10000: పండుగ సీజన్‌లో మీ కోసం లేదా బంధువుల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మార్కెట్‌లో ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. రూ.10,000 లోపు ధరలో లభించే 5 ఫోన్ల వివరాలు ఇవే. వీటిలో కొన్ని ఫోన్లలో 6,000mAh బ్యాటరీ, 50MP వరకు కెమెరా ఉన్నాయి.
1. BOLTT EVO
ధర: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.8,999
ర్యామ్, స్టోరేజ్: 4GB + 64GB. 1TB వరకు మైక్రోఎస్‌డీ కార్డ్ వేసుకోవచ్చు.
కెమెరా: 50MP మెయిన్ కెమెరా, 8MP సెకండరీ కెమెరా
బ్యాటరీ: 6,000mAh
2. Ai+ Pluuse 2FE
ధర: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999
ర్యామ్, స్టోరేజ్: 4GB + 128GB. 1TB వరకు ఎస్‌డీ కార్డ్ సపోర్ట్.
డిస్‌ప్లే: 6.74 అంగుళాలు
బ్యాటరీ: 6,000mAh
కెమెరా: 50MP రియర్ కెమెరా
3. XOME XM 17Pro Maxx
ధర: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.8,899
ర్యామ్, స్టోరేజ్: 4GB + 32GB
ప్రత్యేకత: లుక్ ఐఫోన్ 17 ప్రోను పోలి ఉంటుంది.
బ్యాటరీ: 5,000mAh
4. Infinix Smart 8 HD
ధర: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,999
ప్రత్యేకత: ప్రీమియం డిజైన్
బ్యాటరీ: 5,000mAh
కెమెరా: 13MP రియర్ కెమెరా
5. Itel Zeno 300
ధర: రూ.8,900 (అమెజాన్)
ర్యామ్, స్టోరేజ్: 4GB + 64GB
డిస్‌ప్లే: 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లే




