ChatGPT Prompts: 80ల నాటి లుక్ కావాలా.. ఈ 5 చాట్‌జీపీటీ ప్రాంప్ట్‌లతో ఫోటోలను మార్చుకోండి
ChatGPT Prompts: 80ల నాటి క్లాసిక్ లుక్ కోసం 5 ప్రత్యేకమైన చాట్‌జీపీటీ ప్రాంప్ట్‌లు ఇక్కడ ఉన్నాయి. మీరూ ఓసారి లుక్కేయండి
ChatGPT Prompts: 80ల నాటి లుక్ కావాలా.. ఈ 5 చాట్‌జీపీటీ ప్రాంప్ట్‌లతో ఫోటోలను మార్చుకోండి
ChatGPT Prompts: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏఐ టెక్నాలజీ సాయంతో ఫోటోలను వివిధ రకాల స్టైల్స్లోకి మార్చుకోవడం ట్రెండ్‌గా మారింది. సోషల్ మీడియాలో రెట్రో లుక్స్, వింటేజ్ ఫొటోలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
ముఖ్యంగా 1980ల నాటి హీరో హీరోయిన్ల స్టైల్స్ రీక్రియేట్ చేయడానికి యువత ఆసక్తి చూపుతున్నారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఈ తరహా ఫొటోల వైపు మొగ్గు చూపుతున్నారు.
సరిగ్గా ఇదే కోవలో ఏఐ టూల్స్ ద్వారా 80ల నాటి సినిమా వైబ్ తీసుకురావడానికి ప్రత్యేకమైన ప్రాంప్ట్‌లు ఉపయోగపడుతున్నాయి. అప్పట్లోని వింటేజ్ కెమెరా ఎఫెక్ట్స్, కలర్ టోన్స్ ఫోటోలకు అద్భుతమైన లుక్ ఇస్తున్నాయి.
మొదటి ప్రాంప్ట్:
"Using my uploaded photo, transform me into an iconic 1980s movie star. Preserve my facial features, skin tone and recognisable identity. Give me an authentic 80s hairstyle, glamorous Indian outfit, statement jewellery and dramatic cinema styling. Use warm vintage colours, soft studio lighting, subtle film grain and the look of an authentic 1980s Indian cinema photograph."
రెండవది:
"Turn my uploaded photo into a dramatic 1980s movie poster. Keep my face and identity recognisable, but give me a classic retro hairstyle, bold period fashion and expressive cinematic styling. Add hand-painted poster aesthetics, slightly faded colours, dramatic lighting, vintage typography-inspired composition and authentic 80s Indian film-poster texture."
మూడవది:
"Reimagine my uploaded photo as a glamorous star portrait from 1985. Preserve my identity and facial structure. Style me with bold 1980s Indian fashion, statement accessories, voluminous hair and classic studio makeup. Use direct flash, analogue film grain, slightly faded colours and a vintage studio backdrop to make it look like a genuine photograph from the era."
నాలుగవ ప్రాంప్ట్:
"Use my uploaded photo to create a cinematic 1980s film scene. Keep my face, skin tone and identity recognisable. Dress me in authentic 80s Indian fashion with era-appropriate hair and accessories. Place me on a colourful film set with dramatic lighting, soft focus, analogue grain and slightly faded colours, as if photographed during the making of an Indian movie in the mid-1980s."
ఐదవ ప్రాంప్ట్:
"Transform my uploaded photo into an old-school superstar from the 1980s. Preserve my recognisable facial features and natural appearance while changing the hairstyle, clothing and surroundings to match the decade. Use bold colours, expressive silhouettes, statement accessories, vintage Indian fashion and classic studio photography. Add realistic analogue grain, direct flash, subtle colour fading and a nostalgic 1980s film-camera look."
టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఫొటో ఎడిటింగ్ సులభతరమైంది. ఎలాంటి ప్రొఫెషనల్ స్కిల్స్ లేకుండా కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో కోరుకున్న అవుట్‌పుట్ పొందవచ్చు. భవిష్యత్తులో ఏఐ జెనరేషన్ మరింత అడ్వాన్స్డ్ ఫీచర్లతో రానుంది. వినియోగదారులు తమ సృజనాత్మకతకు పదునుపెట్టి ఇలాంటి వింటేజ్ లుక్స్ ట్రై చేయవచ్చు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ ట్రెండ్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ పాత జ్ఞాపకాలను లేదా కొత్త డిజైన్లను 80ల నాటి ఫిల్మ్ రీల్స్ లా మార్చుకుంటున్నారు. సరైన ప్రాంప్ట్ ఎంపికతో అద్భుతమైన విజువల్స్ సృష్టించడం సాధ్యమవుతుంది.




