Motorola: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మోటోరోలా ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఒక్కో మోడల్‌ ఎంత తగ్గిందంటే..?

Motorola: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026లో భాగంగా మోటోరోలా తమ స్మార్ట్‌ఫోన్ శ్రేణిలో ఫెస్టివ్ ధరలను ప్రకటించింది.

Venkat
Published on: 3 Nov 2026 8:05 PM IST
Motorola
X

Motorola: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మోటోరోలా ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఒక్కో మోడల్‌ ఎంత తగ్గిందంటే..?

Motorola Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026లో భాగంగా మోటోరోలా తమ స్మార్ట్‌ఫోన్ శ్రేణిలో ఫెస్టివ్ ధరలను ప్రకటించింది. మోటో G06 పవర్ వంటి ఎంట్రీ లెవల్ ఫోన్ల నుంచి ఫ్లాగ్‌షిప్ మోటోరోలా సిగ్నేచర్ వరకు అన్ని విభాగాల్లో ఆఫర్లు ఉన్నాయి. ఈ ఫెస్టివ్ ధరలు రూ.12,999 నుంచి మొదలవుతాయి.

మోటోరోలా సిగ్నేచర్..

12GB + 256GB, రూ.57,249, 16GB + 512GB, రూ.62,249, 16GB + 1TB, రూ.67,249,

మోటోరోలా ఎడ్జ్ 70 సిరీస్..

ఎడ్జ్ 70 మ్యాక్స్ 8GB + 256GB, రూ.51,999, ఎడ్జ్ 70 మ్యాక్స్ 12GB + 256GB, రూ.56,999, ఎడ్జ్ 70 ప్రో+ 12GB + 256GB, రూ.44,999, ఎడ్జ్ 70 ప్రో 8GB + 256GB, రూ.36,999, ఎడ్జ్ 70 ప్రో 12GB + 256GB, రూ.39,999, ఎడ్జ్ 70 ఫ్యూజన్ 8GB + 128GB, రూ.29,749 ,ఎడ్జ్ 70 ఫ్యూజన్ 8GB + 256GB, రూ.31,749, ఎడ్జ్ 70 ఫ్యూజన్ 12GB + 256GB, రూ.32,999, ఎడ్జ్ 70 ఫ్యూజన్ 12GB + 512GB, రూ.34,999,

మోటో G సిరీస్..

మోటో G మ్యాక్స్ 4GB + 128GB, రూ.19,999, మోటో G మ్యాక్స్ 6GB + 128GB, రూ.21,499, మోటో G77 పవర్ 4GB + 128GB, రూ.19,999, మోటో G77 పవర్ 8GB + 128GB, రూ.25,749, మోటో G37 పవర్ 4GB + 64GB, రూ.15,499, మోటో G37 పవర్ 4GB + 128GB, రూ.17,999, మోటో G37 పవర్ 8GB + 128GB, రూ.22,999, మోటో G37 4GB + 64GB, రూ.14,499

మోటో G06 పవర్ 4GB + 64GB, రూ.12,999, సిరీస్‌లో అత్యంత చవకైన ఆప్షన్ మోటో G06 పవర్ (4GB + 64GB). దీని ధర ఈ సేల్‌లో రూ.12,999.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.