Siddipet: ధర్మాజీపేటలో జై భీమ్ నినాదాల హోరు.. కౌన్సిలర్ల ఘన నివాళి!

Siddipet: దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేటలో జరిగిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల ప్రత్యేక దృశ్యాలు.

Chindam Karunakar, Dubbak
Published on: 14 April 2026 11:00 AM IST
Siddipet
X

Siddipet: ధర్మాజీపేటలో జై భీమ్ నినాదాల హోరు.. కౌన్సిలర్ల ఘన నివాళి!

Siddipet: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట లో 7 వార్డు కౌన్సిలర్ గోవింద్ గారి శోభ రాణి విష్ణువర్ధన్ రెడ్డి, 8 వార్డ్ కౌన్సిలర్ మెరుపుల సాయికుమార్ గౌడ్ మరియు 9 వార్డు కౌన్సిలర్ వనం రమేష్ గార్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు బత్తుల స్వామి, దివిటి కనకయ్య, మరియు తాజా మాజీ రాజకీయ నాయకులు, బిసి, ఎస్సీ, ఎస్టీ అన్ని కుల సంఘాల నాయకులు, పెద్దలు, యువకులు, ప్రజలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story