Hyderabad: ఈనెల 26న కరీంనగర్‌కు అమిత్ షా
Hyderabad: హోంమంత్రి అమిత్ షా ఈనెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు కరీంనగర్ ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్నారు.
Hyderabad: ఈనెల 26న కరీంనగర్‌కు అమిత్ షా
Hyderabad: ఈనెల 26 ఉ. 11:35 గ. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. మ. 12:45 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 12:50 గంటలకు హెలికాప్టర్‌లో కరీంనగర్‌కు బయలుదేరుతారు.
మ. 1:45 గ. ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మ. 1:55 గంటలకు ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ కార్యక్రమ వేదికకు చేరుకుంటారు. మ. 2:00 నుంచి 2:30 గంటల వరకు భోజన విరామం.
మ. 2:30 నుంచి 3:45 గంటల వరకు ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4:00 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
సా. 5:00 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి అమిత్ షా తిరుగు ప్రయాణం.
Next Story




