Armoor: లవ్ జిహాద్, అక్రమ ఆక్రమణలకు వ్యతిరేకంగా ఆర్మూర్‌లో ధర్నా

Armoor: ఆర్మూర్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దేశంలో పెరుగుతున్న లవ్ జిహాద్, భూ ఆక్రమణలు మరియు అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 April 2026 12:07 PM IST
Armoor
X

Armoor: లవ్ జిహాద్, అక్రమ ఆక్రమణలకు వ్యతిరేకంగా ఆర్మూర్‌లో ధర్నా

Armoor: ​విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో దేశంలో పెరుగుతున్న "వికృత జిహాదీ మనస్తత్వం" మరియు ఆ సాంఘీక సంఘటలను వ్యతిరేకం గా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

​లవ్ జిహాద్: నాసిక్ (TCS) లో వెలుగు చూసిన ఘటనతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్నట్లు భావిస్తున్న లవ్ జిహాద్ కుట్రలు జరుగుతున్నాయి. ​అక్రమ ఆక్రమణలు: అటవీ భూములు, ప్రభుత్వ భూములు, సైనిక మరియు రైల్వే భూములను అక్రమంగా ఆక్రమించడం.

​అపవిత్ర పనులు: ఆహార పదార్థాలను ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేయడం. ​వేధింపులు: ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో హిందూ కుటుంబాలను వేధించడం మరియు గిరిజన బాలికల పట్ల జరుగుతున్న అకృత్యాలు.

​దేశ వ్యతిరేక మరియు సామరస్యానికి భంగం కలిగించే ఇటువంటి మనస్తత్వనికి వ్యతిరేకం గా ప్రజలను చైతన్య పరచడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా విశేషా సంపర్క్ ప్రముఖ్ అల్జపూర్ అక్షయ్, నగర కార్యదర్శి కొంగి రవి, జిల్లా ప్రచార ప్రముఖ్ బొచకర్ నిఖిల్, నగర ఉపాధ్యక్షులు గంజాల ప్రేమ్, సహా కార్యదర్శి బోబిడే కరణ్, సురక్ష ప్రముఖ్ ప్రవీణ్, సహా సంయోజక్ అభిలాష్,సేవా ప్రముఖ్ శ్రీకాంత్, సప్తహిక్ మిలన్ అరవింద్, సత్సంగ్ ప్రముఖ్ సచిన్, బలోపాసన ప్రముఖ్ సాయి, సంస్కృత ప్రముఖ్ యోగేష్, రిషి, లింబాద్రి, రఘు, బిట్టు, అభినయ్, విజయ్, ధనుంజయ, కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story