Armoor: ఆర్మూర్ గురుకుల కళాశాల విద్యార్థినుల ఘనత

Armoor: తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ నిర్వహించిన ప్రేరణ పోటీల్లో ఆర్మూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 April 2026 4:57 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్ గురుకుల కళాశాల విద్యార్థినుల ఘనత

ఆర్మూర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ నిర్వహించిన ప్రేరణ పోటీలో తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కాలేజ్ ఆర్మూర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి విజయం సాధించారు. (Jugad Genius Alive ) అనగా వేస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్,

దీంట్లో బీకాం చదువుతున్న విద్యార్థులు కే. చంద్ర బాగా, బి .అఖిల, జె. శ్రీనిధి మొదటి బహుమతి అందుకుని విజేతలుగా నిలిచారు అలాగే గ్రూప్ డాన్స్ లో రెండో బహుమతి సాధించారు, (టి హన్సిక, సిపి వర్షిని, జై లావణ్య, యు .గంగోత్రి బి. కీర్తన, వందన, మరియు ,(chiness whisper) ఈ పోటీలో మూడో బహుమతి సాధించిన విద్యార్థులు జె. ప్రణయ, రాన్సీ ,స్ఫూర్తి, రాని, నవ్య, గాయత్రి,

ఈ పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు ,మళ్లీ ఏప్రిల్ ఏడవ తేదీన హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి లో పోటీలు జరుగుతాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. చంద్రిక మరియు అధ్యాపకులు విజేతలను అభినందించారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story