Armoor: ఆర్మూర్ మండలం చేపూర్ VDC నూతన కార్యవర్గం ఖరారు
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో విడిసి (VDC) జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.
Armoor: ఆర్మూర్ మండలం చేపూర్ VDC నూతన కార్యవర్గం ఖరారు
ఆర్మూర్ మండలం న్యూస్: జిల్లా కేంద్ర చేపూర్ గ్రామంలో అన్ని కులస్తుల జనరల్ బాడీ మీటింగ్ గ్రామ VDC అధ్యక్షులు సారంగి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు, VDC అధ్యక్షులు సారంగి శ్రీకాంత్ జమ ఖర్చులు గ్రామ జనరల్ బాడీ సభ్యులకు చూపించిన అనంతరం నూతన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది, నూతన చేపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా మీనుగు నాగరాజును ఏకగ్రీవంగా తొమ్మిది కులాల సభ్యులు ఎన్నుకోవడం జరిగింది.
ఉపాధ్యక్షులుగా, సూరినీడ దశరథ్, ప్రధాన కార్యదర్శి, సురకంటి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారిగా శెట్టి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా సొక్కం సంజీవ్ గారు గౌరవ సభ్యులుగా బట్టు సురేష్ @ సూరి ఆర్ట్స్, ఆగల్దీవీటి పున్ని, పట్నం నడిపి లింగన్న, కంపదండి సాయన్న లను ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు, మీనుగు నాగరాజు, సభ్యులు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి, మేమందరం అందరినీ కలుపుకొని సామరస్యంగా గ్రామ సర్పంచ్ సారంగి శాంతి కుమార్, మరియు గ్రామ సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురకంటి చిన్న రెడ్డి మరియు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీల సహకారాలతో ముందుకు వెళ్తామని వ తెలియజేశారు.
మాపై నమ్మకంతో ఏకగ్రీవంగా మమ్ములను ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచారు.




