Armoor: పేకాట ఆడుతూ దొరికిపోయిన ప్రముఖ నేతలు.
Armoor: ఆర్మూర్ తిరుమల గార్డెన్స్‌లో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి. ఆరుగురు అరెస్ట్, రూ. 1.17 లక్షల నగదు స్వాధీనం.
Armoor: పేకాట ఆడుతూ దొరికిపోయిన ప్రముఖ నేతలు.
Armoor: పట్టణ పోలీసులు ఇచ్చిన దానిపై పెర్కిట్ చివరిలో గల తిరుమల గార్డెన్స్ లో పేకాట ఆడుతున్న పై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి చేసిన విషయంపై పట్టణ పోలీసులు ఇచ్చిన వివరణ, పేకాట స్థావరం లో ఆరుగురు పై మెరుపు దాడి.
ఆరుగురు వ్యక్తుల యొక్క వివరాలు: 1) రత్నగిరి శంకర్ గౌడ్ s/o కాషా గౌడ్, వయసు 72 సంవత్సరాలు, కులం గౌడ్, వృత్తి :కళ్ళు వ్యాపారం R/o తొర్లికొండ గ్రామం - జక్రాన్ పల్లి మండలం.
2) సుంకరి మహేష్ S/o నడిపన్న, 42 సంవత్సరాలు, కులం ముదిరాజ్,వృత్తి రియల్ ఎస్టేట్ బిజినెస్ నివాసం శాస్త్రి నగర్ - నిర్మల్
3) మాదారపు అభిలాష్ తండ్రి శ్రీనివాస్, వయసు 33 సంవత్సరాలు, కులము మున్నూరు కాపు, వృత్తి: రియల్ ఎస్టేట్ బిజినెస్ నివాసము దివ్యా నగర్ - నిర్మల్
4) సయ్యద్ ఆసిఫ్ తండ్రి ఖదీర్ వయసు 45 సంవత్సరాలు కులం ముస్లిం వృత్తి రియల్ ఎస్టేట్ బిజినెస్ నివాసం మార్కెట్ - బైంసా టౌన్
5) మెడిదల వెంకట గౌడ్ అలియాస్ రవి గౌడ్, తండ్రి లింభాగౌడ్, వయసు 50 సంవత్సరాలు, కులం గౌడ్, వృత్తి 24 వార్డ్ కౌన్సిలర్ ఆర్మూర్ మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్ నివాసము, మామిడిపల్లి - ఆర్మూర్
6) తుమ్మల దత్తాద్రి తండ్రి ముత్తన్న, వయసు 46 సంవత్సరాలు, కులం మున్నూరు కాపు, వృత్తి మున్సిపల్ చైర్ పర్సన్ బైంసా టౌన్ నివాసము గణేష్ నగర్ - బైంసా
లను పట్టుకొని వారి వద్ద నుండి లక్ష 1,79,940,టయోటా ఇటియోస్ వెహికల్ నెంబర్ TS 09 FR 4975 స్వాధీనపరచుకోనైనది. పేకాట ఆడుతున్న వారితో పాటు తిరుమల గార్డెన్లో పేకాట నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ పై కూడా కేసు నమోదు చేయనైనది.
తిరుమల గార్డెన్స్ యజమాన్యం పై :
పట్టణ ఎస్ హెచ్ ఓ ఇచ్చిన వివరణ ప్రకారం తిరుమల గార్డెన్స్ అండ్ ఫంక్షన్ హాల్ యొక్క యజమాన్యుడు నీ గార్డెన్స్ లో పేకాట నిర్వహించడంతో శ్రీనివాస్ గౌడ్ ఫై కేసు నమోదు చేశారు.




