CBI Notices: కవిత ఇంటికి సీబీఐ అధికారులు

CBI Notices: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Arun Chilukuri
Updated on: 12 March 2026 3:40 PM IST
CBI Notices: కవిత ఇంటికి సీబీఐ అధికారులు
X

 CBI Notices: కవిత ఇంటికి సీబీఐ అధికారులు

CBI Notices: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ అభియోగాలు నిరాధారంగా ఉన్నాయని ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇ్చచింది. కోర్టు తీర్పుపై సీబీఐ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సమన్లు ఇచ్చేందుకు అధికారులు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కవిత నివాసానికి వెళ్లారు. కౌంటర్ అఫిడవిట్ కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన నోటీసులను ఆమెకు అందచేసేందుకు వెళ్లిన సమయంలో కవిత అందుబాటులో లేరు. సీబీఐ అధికారులు ఆ నోటీసులను కవిత భర్త అనిల్ కు అందచేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story