Dubbaka: దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి బర్త్ డే వేడుకల సందడి!

Dubbaka: దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

KARUNAKAR,	DUBBAK
Published on: 19 April 2026 5:05 PM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి బర్త్ డే వేడుకల సందడి!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను సిద్దిపేట తుక్కాపూర్ స్మృతి వనం స్వర్గీయ మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి విగ్రహం వద్ద పూలమాలవేసి ఆశీర్వాదం పొందారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అనంతరం కేక్ కట్ చేసి శాలువాతో సన్మానం చేసిన అభిమాన బృందం. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని నా జీవితం పూర్తిగా దుబ్బాక ప్రజల కోసం తరించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, తొగుట ఏఎంసీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి, (అమర్), చేగుంట ఏఎంసీ చైర్మన్ తాడెం వెంగళరావు, మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, బూస నిరంజన్ రెడ్డి, యేన్నం భూపాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, రవీందర్, తాండ్ర విజయపాల్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, స్వామి, పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story