Karimnagar: జమ్మికుంటలో అంబేద్కర్ జయంతి రచ్చ.. అధికారులపై కాంగ్రెస్ ఫైర్!
Karimnagar: జమ్మికుంటలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను రాజకీయ వేదికగా మార్చారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
Karimnagar: జమ్మికుంటలో అంబేద్కర్ జయంతి రచ్చ.. అధికారులపై కాంగ్రెస్ ఫైర్!
Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పాత మున్సిపల్ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్ లు మాట్లాడుతూ. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ పరాంకపరంగా చేయవలసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అధికారికంగా లేదని ఒకరి స్వభావం కోసమే జరిగింది ఉన్నట్టుంది అన్నారు కాంగ్రెస్ నాయకులు ఉదయమే అంబేద్కర్ విగ్రహం వద్ద చిన్నపాటిగా ప్రోగ్రాం చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు సాయంత్రం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పాటల ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయంత్రం పూట కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎలాంటి సమాచారం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు ప్రోగ్రాంలో మెట్టపల్లి సురేందర్ పాటలు కోసం తీసుకొచ్చి పాట పాడవలసిన సురేందర్ మిట్టపల్లి సురేందర్ తన రాజకీయంగా మాట్లాడుతూ తనకు అనుభవ లేనట్టుగా మాట్లాడి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ అని గుర్తు లేదా.
సోనియా గాంధీని కలిసిన కుటుంబ సభ్యులతో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాదాభివందనం చేసి చేస్తే తెలంగాణ ఇచ్చిన సంగతి మిట్టపల్లి సురేంద్రకు తెల్వదా మిట్టపల్లి సురేందర్ రాజకీయమా నీ పాటల ప్రోగ్రాం గడుపుతావా రాజకీయమైతే రాజకీయాలకు వచ్చి మాట్లాడు కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు ఇది రాజకీయ ప్రోగ్రాం లాగా ఉండదని అంబేద్కర్ జయంతి ప్రోగ్రాం లాగా లేదని నాయకులను కూడా పిలవని అధికారులు వాళ్లు వాళ్లే రాజకీయంగా ఎమ్మెల్యే వచ్చి అంబేద్కర్ జయంతి అంబేద్కర్ యొక్క ఆశయాలను గురించి మాట్లాడేది పొంగ హుజురాబాద్ డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడటం జమ్మికుంట ప్రజలకు తెలుసు ఆనాడు ఈ ఎమ్మెల్యే డంపింగ్ యార్డ్ తీసుకొచ్చింది హుజురాబాద్ కు అన్నారు కాంగ్రెస్ నాయకులు ఏంటిది ఇది అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరపవలసిన అధికారులు ఇక్కడ రాజకీయ మాటలతో గడిపినారని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం చేశారు అధికార పార్టీగా మేము ఉన్నాము ఏదైనా మేము సాధించగలుగుతాము ఇలాంటి తప్పు ఆరోపణలతో ప్రజలను మభ్య పెట్టరని అని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.మున్సిపల్ చైర్మన్. ఎమ్మెల్యే. కమిషనర్ పై మండిపడ్డారు.




