Rajendranagar: ఆర్డీఓకు జైలు శిక్ష.. కోర్టు ధిక్కరణ కేసులో సంచలన తీర్పు
Rajendranagar: కోర్టు ధిక్కరణ కింద రాజేంద్రనగర్ ఆర్డీఓకు నెలరోజుల జైలు శిక్ష మరియు రూ. 2000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
Rajendranagar: ఆర్డీఓకు జైలు శిక్ష.. కోర్టు ధిక్కరణ కేసులో సంచలన తీర్పు
Rajendranagar: కోర్టు ధిక్కరణ కింద రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డిఓ) కు నెలరోజులు జైలు శిక్ష. కోర్టు తీర్పు ప్రకారం ఉత్తర్వులను జారీ చేయలేదంటూ నెలరోజుల జైలు శిక్షతోపాటు 2000 రూపాయల జరిమానా విధించిన కోర్టు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ లోని 74 ఎకరాల భూమి వివాదానికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేయడం లేదంటూ కోర్టును ఆశ్రయించిన యూసఫుద్దీన్. యూసఫుద్దీన్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు సూచించిన సమయానికి ఉత్తర్వులు జారీ చేయలేదంటూ శిక్ష విధించిన కోర్టు. అప్పీలు చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును రెండు వారాలపాటు నిలిపివేసిన కోర్టు.
Next Story




