Telangana: దసరా మండపాల వద్ద ‘పాలపిట్ట’ ప్రదర్శిస్తే కఠిన చర్యలు.. అటవీ శాఖ!
Telangana: దసరా మండపాల వద్ద పాలపిట్ట పక్షిని ప్రదర్శించడం నేరమని, ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలంగాణ అటవీ శాఖ హెచ్చరించింది.
Telangana: దసరా మండపాల వద్ద ‘పాలపిట్ట’ ప్రదర్శిస్తే కఠిన చర్యలు.. అటవీ శాఖ!
Telangana: పాలపిట్ట పక్షిని దసరా మండపాల వద్ద ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించరాదని, ఆలా ప్రదర్శించిన వారిపై తెలంగాణ అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తుందని ఈ విషయం పై ప్రజలకు అవగహన కల్పించాలని అటవీ శాఖ అధికారులు దసరా మండప నిర్వాహాకులకు అవగాహన కల్పించేదందుకు గాను పోస్టర్ లను రూపొందించారు.




