Adi Srinivas: "మోసానికి కేరాఫ్ అడ్రస్ బీఆర్‌ఎస్".. ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Adi Srinivas: బీఆర్‌ఎస్‌ నాయకులకు గవర్నర్‌, చట్టం అంటే గౌరవం లేదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఫైర్‌ అయ్యారు.

Arun Chilukuri
Updated on: 16 March 2026 5:24 PM IST
Adi Srinivas: మోసానికి కేరాఫ్ అడ్రస్ బీఆర్‌ఎస్.. ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
X

Adi Srinivas: "మోసానికి కేరాఫ్ అడ్రస్ బీఆర్‌ఎస్".. ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Adi Srinivas: బీఆర్‌ఎస్‌ నాయకులకు గవర్నర్‌, చట్టం అంటే గౌరవం లేదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఫైర్‌ అయ్యారు. గవర్నర్‌ను అవమానించే విధింగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మోసానికి మారు పేరు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని విమర్శించారు.

గవర్నర్‌ శుక్లా ప్రసంగం తమ రెండు సంవత్సరాల అభివృద్ధి పని తీరుకు అద్దంపట్టేలాగ ఉందని.. అది జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్‌ నాయకులు గవర్నర్‌ ప్రసంగాన్ని అవమానిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలు అమలవుతున్నా.. మీకు కండ్లు కనిపించడంలేదా అంటూ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story