Gita Mandir: గీత మందిరంలో భగవానునికి విశేషాభిషేకాలు!

Gita Mandir: గీత మందిరం భగవద్గీత జ్ఞాన మందిరంలో శ్రీకృష్ణ భగవానునికి శోభాయమానంగా విశేషాభిషేకాలు, అలంకరణ, ఉట్లోత్సవం మరియు అన్నప్రసాద వితరణ జరిగాయి.

GANESH, JAMMIKUNTA
Published on: 5 Sept 2026 2:46 PM IST
Gita Mandir
X

Gita Mandir: గీత మందిరంలో భగవానునికి విశేషాభిషేకాలు!

Gita Mandir: జై శ్రీమన్నారాయణ గీత మందిరం భగవద్గీత జ్ఞాన మందిరంలో విశేషాభిషేకాలు జరిగినవి పాలాభిషేకం కుంకుమభిషేకం తేనే అభిషేకం పసుపుతో అభిషేకం పసుపుతో అలంకరణ నెయ్యితో అభిషేకం పుష్పాలంకరణ అత్యంత వైభవంగా స్వామివారికి అభిషేకాలు అలంకరణ జరిగింది తథానంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ అభిషేకంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని శ్రీకృష్ణ భగవాను కోరుకుంటూ కమిటీ తరపున స్వామివారిని వేడుకుంటున్నాము అత్యంత సద్దలతో వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని అలాగే అన్న ప్రసాద వితరణ చేయడం జరిగినది. జై శ్రీమన్నారాయణ

స్వామికి భక్తులు 108 ప్రసాదాలు స్వామివారికి తెచ్చారు స్వామివారికి అలంకరణ స్వామి కృష్ణ భగవానుని ఒట్టి కొట్టుట తులాభారాలు అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి దివ్య దర్శనం చేసుకోవడానికి భారీ ఎత్తున భక్తులు ప్రజలు తరలివచ్చారు అనంతరం స్వామివారి ప్రసాదాలు భక్తులకు ఇచ్చి చాలువలతో సత్కరించారు ఆలయ కమిటీ సభ్యులు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story