Sangareddy: సంగారెడ్డిలో అక్రమ మట్టి దందా.. అధికారుల చూసీచూడనట్టు!
Sangareddy: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కోడెపాకలో అక్రమ నల్లమట్టి రవాణా. అనుమతులు లేకుండా చెరువుల నుంచి మట్టి తరలింపు.
Sangareddy: సంగారెడ్డిలో అక్రమ మట్టి దందా.. అధికారుల చూసీచూడనట్టు!
సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలంలోని కోడెపాక గ్రామంలో నీ హనుమ కుంట లో నుండి అక్రమంగా నల్ల మట్టి ని టిప్పర్ల ద్వారా పక్కనే ఉన్న ఫార్మ్ హౌస్లకు తరలింపు. ఇలాంటి అనుమతులు తీసుకోకుండా టిప్పర్ల ద్వారా గుంటలలో చెరువులలో నుండి నల్లమట్టిని తరలిస్తూ భూగర్భ జలాలు అడుగంటిపోయి నిరు నిలవకుండా తొందరగా ఎండిపోతాయి దానితో రైతులకు వేసిన పంటలు నీరు లేకపోవడంతో ఎండిపోయి వారు నష్టపోతారు. అలాగే గంగపుత్రులు (ముదిరాజ్) చేపలు సరిగా ఎదగకుండా నీళ్లు ఎండిపోవడంతో వారు కూడా తీవ్రంగా నష్టపోతారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
అక్రమంగా పెద్ద ఎత్తున టిప్పర్లలో మట్టి ప్రార్థిస్తున్నారని ఇరిగేషన్ అధికారి ae శ్రీనివాస్ దృష్టికి తీసుకుపోగా ఇబ్బందిని పంపించి వారికి వార్నింగ్ ఇచ్చామని అనుమతులు లేకుండా మట్టిని తరలించవద్దని హెచ్చరించామని హెచ్ఎంటీవీ తో తెలిపారు అక్కడికి వెళ్లి చూడగా ఒక టిప్పర్ ఉండడంతో దానిని సీజ్ చేయకుండా మళ్లీ నడుపుతే వాహనాలను సీజ్ చేస్తామని మీడియాతో తెలిపారు అక్కడున్న టిప్పర్ ని వదిలేయడం పలు అనుమానాలకు తావిస్తుంది.




