Warangal: రోడ్లపైకి దిగివచ్చిన యముడు.. జనగామలో వినూత్న ప్రచారం

Warangal: జనగామ ఆర్టీసీ చౌరస్తాలో పోలీసుల వినూత్న రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం. యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో వాహనదారులకు హెచ్చరికలు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 19 April 2026 8:54 AM IST
Warangal
X

Warangal: రోడ్లపైకి దిగివచ్చిన యముడు.. జనగామలో వినూత్న ప్రచారం

Warangal: జనగామ ఆర్టీసీ చౌరస్తాలో రోడ్డు భద్రతపై పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో కళాకారులు యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో హెల్మెట్ ధరించని వాహనదారులను చైతన్యపరిచారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రాణాపాయం పొంచి ఉంటుందని హెచ్చరిస్తూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని కోరారు. ఈ వినూత్న కార్యక్రమం బాటసారులను విశేషంగా ఆకట్టుకుంది.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story