Uday Krishna: ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మెడికల్ రిపోర్ట్ సంచలనం!

Uday Krishna: వైద్య పరీక్షల నివేదికలు వచ్చాయి. ఆయన శరీరంలో ఎలాంటి విషపూరిత ఆధారాలు లభించలేదని, మద్యం వల్లే అపస్మారక స్థితికి వెళ్లారని వైద్యులు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 July 2026 9:43 PM IST
Uday Krishna
X

Uday Krishna: ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మెడికల్ రిపోర్ట్ సంచలనం!

Uday Krishna: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ అటెంప్ట్ కేసులో మరో ట్విస్ట్, వైద్య పరీక్షల నివేదికల్లో లభించని విషపూరిత ఆధారాలు.

ఉదయ్ కృష్ణారెడ్డి ఎలాంటి విషపూరిత ద్రవ పదార్థాలు సేవించినట్లు లభించని ఆధారాలు మద్యం అతిగా సేవించడం వల్లే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యుల నిర్ధారణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story