Jangaon: గిట్టుబాటు ధర ఎక్కడ? జనగామలో రైతుల నిరసన!

Jangaon: జనగామలో పట్టుగుళ్ల రైతుల నిరసన. మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వ పట్టుగుళ్ల పరిశ్రమ వద్ద ధర్నా. దళారుల దోపిడీని అడ్డుకోవాలని అధికారులను కోరిన రైతులు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 19 April 2026 9:43 AM IST
Jangaon
X

Jangaon: గిట్టుబాటు ధర ఎక్కడ? జనగామలో రైతుల నిరసన!

జనగామ జిల్లా: కేంద్రంలోని హైదరాబాద్ రోడ్ ప్రభుత్వ పట్టుగుళ్ల పరిశ్రమ వద్ద రోడ్ ఎక్కి మద్దతు ధర ఇవ్వాలని ధర్నా నిర్వహించిన రైతులు.

రైతులు మాట్లాడుతూ అధికారులు పంట వేయండి మేము రైతులకు సహకరిస్తాం పంట తీసుకొని మార్కెట్ కి వచ్చేసరికి పట్టించుకునే నాధుడే లేడు. పక్క రాష్ట్రంలో ఇచ్చిన కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. వేలంలో ఇద్దరు దళారులు మాత్రమే పాల్గొని ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్నారు కష్టపడి పంటను పండించి తీసుకొస్తే గిట్టు బాటు ధర లేక దళారులకు దారపోస్తున్నాం అధికారులు స్పందించి మద్దతు ధర కల్పించాలని కోరారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story