Kalwakurthy: కల్వకుర్తి రైతులకు అన్యాయం.. ఉద్యమానికి సిద్ధం!
Kalwakurthy: కల్వకుర్తి ఆయకట్టు రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళనలు మొదలయ్యాయి.
Kalwakurthy: కల్వకుర్తి రైతులకు అన్యాయం.. ఉద్యమానికి సిద్ధం!
Kalwakurthy: కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఉదృతంగా నడుస్తున్న 2001 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2.5 లక్షల ఎకరాలకు నీళ్ళైస్తామని ప్రగల్బాలు పలికి కేవలం 50 వేల ఎకరాలకు పరిమితం చేసి ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు.
తెలంగాణ ఆవిర్భావము తరువాత తోలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు 20 టీఎంసీ ల నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లను నిర్మించేందుకు సర్వేకు ఆదేశించారు దీనికి సంబంధించి దాదాపు 40 రిజర్వాయర్లు నిర్మించడానికి అనువుగా వున్నా అప్పటికే పాలమూర్ రంగారెడ్డి పనులకు అడుగులు పడటం పెద్ద రిజర్వాయర్లు కంప్లీట్ కావడం నీళ్లు వచ్చి రైతుల భూములకు విలువ పెరగడంతో వారికి ఇబ్బంది ఉండకూడదని రిజర్వాయర్లను వాయిదా వేశారు
కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పేరిట డబ్బులు దండుకోవాలని కాంగ్రస్ పార్టీ ప్రభుతం చూస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ను వాయిదా వేయాలి దీనిపై ప్రభుత్వం స్పందించకుండా ఉంటే ఉద్యమాలు చేసైనా ఇక్కడి రైతాంగాన్ని కాపాడుకుంటాం.




