Kamareddy: కౌన్సిలర్ల గర్జన నీటి ఎద్దడిపై కమిషనర్‌ను కడిగిపారేసిన సభ్యులు!
Kamareddy: కామారెడ్డి కౌన్సిల్లో సమస్యల సెగ! మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో అధికారులపై విరుచుకుపడ్డ కౌన్సిలర్లు.
Kamareddy: కౌన్సిలర్ల గర్జన నీటి ఎద్దడిపై కమిషనర్‌ను కడిగిపారేసిన సభ్యులు!
Kamareddy: కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ సమావేశం వాడి వేడిగా జరిగింది. మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన సమావేశంలో తాగునీటి ఎద్దడి, శానిటేషన్, విద్యుత్ లైట్ల సమస్యలపై కమిషనర్ ను నిలదిశారు. కౌన్సిల్ లో సమస్యలపై వాడివేడిగా బడ్జెట్ సమావేశం జరిగింది. మున్సిపల్ అధికారుల తిరును నిరసిస్తూ బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా దగ్గర పడుతున్న జనరల్ బాడీ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. రాబోయే వేసవి దృష్ట నీటి ఎద్దడిని తీర్చాలన్నారు. వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని కమిషనర్, చైర్మన్ ను నిలధిశారు.
Next Story




