Mahabubnagar: నేతలతో మంత్రి దామోదర రాజనర్సింహ కీలక సమావేశం!

Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో కీలక సమావేశం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Aug 2026 11:25 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: నేతలతో మంత్రి దామోదర రాజనర్సింహ కీలక సమావేశం!

మహబూబ్: మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర్ రాజానర్సింహ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం.

ఈ సమావేశానికి హాజరైన మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు శంకరయ్య, డా. వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షలు సంజీవ్ ముదిరాజ్, ప్రశాంత్ కుమార్ రెడ్డి, రాజీవ్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, డాక్టర్ సెల్ ప్రెసిడెంట్ రాజీవ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story