Telangana: రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ వ్యవహారాలపై మల్లు రవి స్పష్టత!

Telangana: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వ్యవహారాలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక ప్రకటన చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Aug 2026 11:21 PM IST
Telangana
X

Telangana: రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ వ్యవహారాలపై మల్లు రవి స్పష్టత!

తెలంగాణ: మల్లు రవి ఎంపీ క్రమశిక్షణ కమిటి చైర్మన్, రాజగోపాల్ రెడ్డి విషయం లో ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తాము రాజగోపాల్ రెడ్డి పై ఎలాంటి ఫిర్యాదు రాలేదు, సుమోటోగా తీసుకోవాలా లేదా అనేది పరిశీస్తున్నాం. కొండా సురేఖ ఇచ్చిన వివరణ మీద ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

సొంత కూతురు మాట్లాడిన మాటలు కనీసం మంత్రి గా ఖండించాలి. కానీ మంత్రి సహజ న్యాయ సూత్రాల ప్రకారం నాకు సంబంధం లేదని చెపుతున్నారు. చర్యలు ఎప్పుడు తీసుకుంటామో ఇప్పుడు చెప్పలేము. చిన్నా రెడ్డి సీనియర్ నాయకుడు,మంత్రి గా కొండా సురేఖ ఉన్నారు అందుకే నిర్ణయం ఆలస్యం అవుతుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story