Warangal: పీసీసీ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ!

Warangal: సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, దానికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని పీసీసీ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు.

Narender, Staff Reporter  -Warangal
Updated on: 20 Aug 2026 6:23 PM IST
Warangal
X

Warangal: పీసీసీ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ!

PCC: సుస్మిత వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదు ఆమె వ్యాఖ్యలపై నన్ను వివరణ కోరడం సరికాదు నాకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలి ఈ వివాదంలో నా ప్రమేయం లేదని గుర్తించాలి పార్టీ క్రమశిక్షణా నియమావళిపై సంపూర్ణ గౌరవం ఉంది.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story