HMTV Organic Mela: సేంద్రియ సాగు వైపు అడుగులు వేయండి: ప్రజలకు మంత్రి తుమ్మల పిలుపు!

HMTV Organic Mela: రసాయనాలతో కూడిన ఆహారం వల్ల క్యాన్సర్ పెరుగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 29 May 2026 1:31 PM IST
HMTV Organic Mela
X

HMTV Organic Mela: సేంద్రియ సాగు వైపు అడుగులు వేయండి: ప్రజలకు మంత్రి తుమ్మల పిలుపు!

HMTV Organic Mela: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాజానికి అవసరం అయిన ఈ కార్యక్రమం మన ఉపయోగించే ఆహార పదార్థాలు కలుషిత మయ్యాయి. అవసరం నికి మించిన కంటే ఎక్కువ పండించడానికి రసాయనాలు వాడుతున్నారు. తెలంగాణ లో కూడా క్యాన్సర్ పెరుగుతుంది.. సేంద్రియ వ్యవసాయం చేసిన వారి నుంచి వినియోగదారులు కొనాలి. ప్రొడక్షన్ చేసిన దాన్ని ప్రమోట్ చేయాలి.

ప్రమోట్ చేయడానికి hmtv ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం నీ అభినందిస్తున్న. మొక్క జొన్నలు, వరి కొయ్యలు తగలబెట్టవద్దు. వ్యవసాయం దెబ్బ తింటుంది. అలా చేయడం ద్వారా పంటలు పండవు. ఎక్కువ ఎరువులు కొట్టడం ద్వారా భవిష్యత్తు తరాలకు భూమిని ఇవ్వలేకపోతున్నాం. మానవ సమాజాన్ని కాపాడుకోవడం అందరిదీ మన బాధ్యత. కార్పొరేటర్ హాస్పిటల్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి.. అందరూ సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. పులులు కోతులు వచ్చి పంటలు నాశనం అవ్వడానికి మనమే కారణం.

అడవులు నరికి వేయడం తో మానవాళికి నష్టం జరుగుతుంది. ప్రజలు ఆరోగ్యం గా ఉండండి. మొబైల్ లో యాప్ వేసుకొని సేంద్రియ వ్యవసాయదారుల దగ్గర కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story