Uttam Kumar Reddy: ఆ నిర్ణయాలన్నీ సీఎంవే ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు!

Uttam Kumar Reddy: హైడ్రా (HYDRAA) వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Saleem, Nalgonda
Published on: 29 July 2026 4:21 PM IST
Uttam Kumar Reddy
X

Uttam Kumar Reddy: ఆ నిర్ణయాలన్నీ సీఎంవే ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు!

Uttam Kumar Reddy: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆ విభాగం పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోర్ట్‌ఫోలియో పరిధిలోనిదని వెల్లడించారు. అందువల్ల హైడ్రాకు సంబంధించిన అంశాలపై తుది నిర్ణయం ముఖ్యమంత్రే తీసుకుంటారని, ఈ విషయంలో తనను ఎలాంటి ప్రశ్నలూ అడగొద్దని వ్యాఖ్యానించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story