Adilabad: రైతు గోస.. క్షేత్రస్థాయిలో పర్యటించిన అనిల్ జాదవ్

Adilabad: అదిలాబాద్ జిల్లా దేవాపూర్ గ్రామంలో అగ్నిప్రమాదానికి గురైన జొన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 15 April 2026 5:43 PM IST
Adilabad
X

Adilabad: రైతు గోస.. క్షేత్రస్థాయిలో పర్యటించిన అనిల్ జాదవ్

Adilabad: అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో జొన్న పంట వేసుకొని అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన పంట క్షేత్రాన్ని బోత్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించి బాధిత రైతును పరామర్శించి భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ ఖరీఫ్లో భారీ వర్షాల కారణంగా రైతులు పంట నష్టపోయి అప్పుల్లో కురుకుపోయారని, వేసవి లో సాగు చేస్తున్న పంటలు కూడా అకాల వర్షాలతో పలు మండలాల్లో పెద్ద ఎత్తున ఇటీవల నష్టపోయిన ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి ఆర్థిక సాయం అందించలేదని ఆరోపించారు.

అసలే మద్దతు ధరలు అంతంతమాత్రంగా ఉండి పెట్టుబడులు పెట్టుబడును నేపథ్యంలో వరి దాని వరి ధాన్యానికి అందిస్తున్న బోనస్ను, పంటలకు కూడా చెల్లించి రైతుల నాదుకోవాలని, అదేవిధంగా రైతుబంధు నీతులు విడుదల చేయాలని, దీంతోపాటు రైతులు పండించిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story