Medchal: అంబేద్కర్ లేకపోతే ఈ పదవులు లేవు: ఎమ్మెల్యే మర్రి సంచలన వ్యాఖ్యలు!

Medchal: మేడ్చల్ జిల్లా ఆల్వాల్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

PURENDAR, ALWAL
Published on: 14 April 2026 12:29 PM IST
Medchal
X

Medchal: అంబేద్కర్ లేకపోతే ఈ పదవులు లేవు: ఎమ్మెల్యే మర్రి సంచలన వ్యాఖ్యలు!

Medchal: మేడ్చల్, ఆల్వాల్ లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, భారతదేశ ప్రజలకు అంబేద్కర్ దేవుడుగా నిలిచాడని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే అనేకమంది ఉన్నత పదవులు చేపడుతున్నారు. రాబోయే రోజులలో కూడా ఆయన అందించిన ఫలాలను ప్రజలందరూ అంది పుచ్చుకోవాలని ఎమ్మెల్యే మర్రి అన్నారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కో ఆప్షన్స్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story