Karimnagar: అధికారుల కళ్లు తెరిపించిన HMT కథనం.. ఇల్లంతకుంటలో తీరిన రోడ్డు కష్టాలు

Karimnagar: ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ముందు రోడ్డు సమస్యలపై HMT కథనానికి అదిరిపోయే స్పందన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 March 2026 7:49 PM IST
Karimnagar
X

Karimnagar: అధికారుల కళ్లు తెరిపించిన HMT కథనం.. ఇల్లంతకుంటలో తీరిన రోడ్డు కష్టాలు

కరీంనగర్ జిల్లా: ఇల్లంతకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాటు చేశారు ఏర్పాట్లు భాగంగా సిరిసేడు రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో వచ్చి పోయే వాహనాలకు ఇబ్బందికరంగా మారిందని మురికి కాలువలో నడవడం జరుగుతుంది నడవడం వల్ల భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని మురికి నీరు రోడ్ పై రావడం వల్ల గుంతలు ఏర్పడ్డాది ప్రజలు వాహనాదారులు ఎన్నో మార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కానీ స్పందించాలేదు అని మనం హెచ్ఎంటిలో కథనాన్ని చూచి అధికారులు ఆర్ అండ్ బి ఇల్లంతకుంట ఎమ్మార్వో గుంతలను సిమెంట్ అంకర చురువతో రోడ్డును మొత్తం గుంతల లేకుండా పూర్తిగా పనులు చేపట్టారు భక్తులకు ప్రజలకు వాహనాలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story