Nizamabad: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ.. చివరకు కటకటాల్లోకి!

Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 April 2026 6:56 PM IST
Nizamabad
X

Nizamabad: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ.. చివరకు కటకటాల్లోకి!

నిజామాబాద్: బోధన్ పట్టణం లో బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు చేసిన పోలీసులు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు చేసిన సీసీఎస్ పోలీసులు రూ 45 లక్షల లావాదేవీలను గుర్తించిన పోలీసులు షేక్ ఇలియాస్ ను అదుపులోకి తీసుకుని అతని ఇంట్లో సోదలు చేసిన పోలీసులు నిజామాబాద్ కు చెందిన జూనెద్ ప్రోద్బలం తో ఏజెంట్ గా మారిన అమాయకులు డబ్బులు సులువుగా సంపాదించ వచ్చని బెట్టింగ్ ను ఎంపిక చేసుకున్న యువకులు అక్రమ వ్యాపారం కు సంబంధించి అజర్ అనే వ్యక్తి బ్యాంక్ ఖాతాను వినియోంచినట్లు వెల్లడి రూ. 45,55,545 విలువ గల లావాదేవీలు బ్యాంక్ పాస్ బుక్ లను స్వాధీన పర్చుకున్న పోలీసులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story