Jammikunta: రక్తదానం చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Jammikunta: జమ్మికుంట 14వ వార్డులో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 April 2026 4:35 PM IST
Jammikunta
X

Jammikunta: రక్తదానం చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Jammikunta: జమ్మికుంట పట్టణ పరిధిలో 14th Ward లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి స్థానిక శాసన సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి కలిసి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ మేధావి న్యాయ శాస్త్ర కోవిదుడు భారత రాజ్యాంగ రూపశిల్పి భారతదేశ మొట్ట మొదటి న్యాయశాఖ మంత్రివర్యులు ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ దార్శనికుడు సంఘ సంస్కర్తవిధ్యా.

ప్రదాతఅసమానతలు అంటరానితనం నిర్మూలన కోసం తిరుగుబాటు జెండా ఎగరేసి బోధించు, సమీకరించు, పోరాడు అంటూ జన ప్రభంజనాన్ని జాగృతం చేసిన సామాజిక విప్లవకారుడు అనగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించి వారి ఆశయ సాధన యువత ముందుకు కొనగలని తెలిపారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ , 14th వార్డు కౌన్సిలర్ శిరీష -రవి , గౌరవ కౌన్సిలర్లు, నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story