Telangana: ధరణి అక్రమాలపై 'SET' విచారణ.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!
Telangana: కేబినెట్ భేటీ వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎల్ నినో ప్రభావం, కరువు పరిస్థితులు, ధరణి పోర్టల్ అక్రమాలపై స్పెషల్ ఎంక్వైరీ.
Telangana: ధరణి అక్రమాలపై 'SET' విచారణ.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!
తెలంగాణ: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.సుదీర్ఘంగా క్యాబినెట్ సామవేశం జరిగింది.దేశవ్యావతంగా ఎల్వినో ప్రభాభం ఉంటుందని శాస్త్రవేత్తలు సూచనలు ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఎల్వినో ఎఫెక్ట్ ఉంటుందని శత్రవేత్తలు చెప్పారు.
ఎల్వినో పై రాష్ట్ర క్యాబినెట్ ఆందోళన వెక్తం చేసింది నీటి తో సంబంధం ఉన్న అంశాల పై క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చింది.ఈ నెల 20 న జిల్లా ఇంచార్జ్ మంత్రులు , శాస్త్రవేత్తల తో చర్చించి జిల్లాల వారిగా రిపోర్ట్ తయారు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, అన్ని జిల్లల రిపోర్ట్ వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
తాగు నీరు , విద్యుత్ అంశాల పై ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటుంది, 10 ఉమ్మడి జిల్లాల రిపోర్ట్ వచ్చాక కేంద్రానికి పంపించి కరువు పరిస్థితులకు తెలియజేస్తాం. రాష్ట్రం అన్ని జిల్లాలో 29 శాతం మించి వర్ష పాతం నమోదు కాలేదు. కేంద్ర కరువు బృందాలను రాష్ట్రంలో పర్యటించాలని విజ్ఞప్తి చేస్తాం.
కేంద్రం నుండి సహాయం కోసం విజ్ఞప్తి చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో ధరణి లో జరిగిన అక్రమాల పై... మా ప్రభుత్వం రాగానే.ఫోరెన్సిక్ ఆడిట్ ఆదేశించాం.ధరనిలో జరిగిన అక్రమాల పై స్పెషల్ ఎంక్వరి టీం ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది SET ని ఏర్పాటు.
ధరనిలో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికి తీయడానికి పూర్తి విచారణకు SET ని ఏర్పాటు చేశాం.గత ప్రభుత్వ హయాంలో టెండర్ల పై అనేక ఆరోపణలు వచ్చాయి.టెండర్ విధానాన్ని ఒకే గొడుగు కిందికి తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీని కోసం ఒక కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో చర్చించిన తరువాత కొత్త టెండర్ల విధాన అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్పొరేషణల్లో 5 గురు కోఆప్షన్ మెంబెర్లల్లో ఒక్కరిని ట్రాన్స్ జెండర్ల కు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.




