Jammikunta: ఇసుక దోపిడీ.. సామాన్యుడి ఇల్లు కట్టే కల కల్లలేనా?
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల్లో ఇసుక దోపిడీ పెచ్చుమీరిపోతోంది.
Jammikunta: ఇసుక దోపిడీ.. సామాన్యుడి ఇల్లు కట్టే కల కల్లలేనా?
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వీణవంక మండలాలలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు అక్రమ రవాణాతో ఇసుక ఇల్లు కట్టుకునే సామాన్య ప్రజలు ఇల్లు కట్టలేని పరిస్థితి ఇసుక దొరికింది అనుకుంటే యాజమానుల దగ్గర జేబు దోపిడీ చేస్తున్నారు ధరలతో సామాన్య ప్రజలు ఇల్లు కట్టలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇందిరమ్మ ఇండ్లకు టోకెన్ ఇస్తున్నావా అని చెప్పి ఒక టాక్టర్ టోకెన్ లేక మరొక టాక్టర్ ఫోటోకి వస్తున్నారని.
ఆ ఇసుక మరో ట్రాక్టర్ యజమాని దోపిడి చేస్తున్నాడని సామాన్య మానవుడు కావాలంటే ఇల్లుకు ఇసుక కావాల్సిందే ఇసుక లేని ఇల్లు కట్టలేని పరిస్థితి కాబట్టి ఇసుక యజమానులు ఇష్టానుసారంగా 4000.నుంచి 5000 రు. ఇవ్వందే ఇసుక పోయడం లేదు మరి ప్రజలకు ఇసుక లేనిదే ఇల్లు కట్టలేని పరిస్థితిలో కాబట్టి ఇప్పుడు అక్కడ పోలీసులు నాలుగు దిక్కుల పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని అంటున్నారు. ఈ చెక్ పోస్టులు భారీ లారీల కోసమేన ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికేనా.
మరి ఇక్కడి ప్రజలకు ఇసుకతో ఇల్లు కట్టుకున్న పరిస్థితి లేదా మాయి ఇల్లు కావా ఆవేశంతో ప్రజలు అయినా ఇసుక యజమానులు పోలీసుల కళ్ళు కప్పి వంకర దారిలో ట్రాక్టర్లు నడిపిస్తూ ఇసుక దోపిడి చేస్తున్నారు యజమానులు అయినా పోలీసులకు కంటపడకుండా 5000. 6000 రూపాయలచొప్పున.ఇస్కాఅముతున్నారని మేము కొనుక్కొని పరిస్థితి ఇల్లు కట్టేది ఎలా ప్రజలు వాబోతున్నారు ప్రభుత్వం ఇదేనా ఇసుక ఎక్కడో నుంచో వచ్చి లారీలకొది వేలాది లారీలతో వచ్చి నియోజకవర్గం నుంచి ఇసుక రవాణా చేస్తున్నారు వారికే నా చెక్పోస్టులు.
మా ఇసుక ఇక్కడ కావాలంటే లేదంటున్నారు మా ఇసుకను మీము కొనలేనిపరిస్థితి.ఏర్పడుతుందని.ప్రజలు లబోదిబో.మొత్తుకుంటున్నారు పోలీసులు ఇసుక ట్రాక్టర్ల.యజమానులు కుమ్మక్కై ట్రాక్టర్లు దొంగ చాటుగా ఉదయం 4 గంటల నుంచి మొదలుపెడితే ఒకటే భారీగా వాహనాలతో రావడంతో ప్రజలు ఉదయం లేచి వారు వాకింగ్ వెళ్లేవారు భయభ్రాంతులకు గురి అవుతున్నారని ట్రాక్టర్ల డ్రైవర్లు పోలీసుల భయాలతో ఇష్టాను సారంగా డ్రైవింగ్ చేస్తున్నారని ఎప్పుడు వచ్చి ట్రాక్టర్ మీద పడతదో అనే భయంతో వణికిపోతున్నామని మహిళలు వాపోతున్నారు.
ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వాకింగ్ చేస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం మా ఇసుకను ఫ్రీగా చేయండి మాకు సరైన ధరలకు ఇస్తేనే మేము ఇల్లు కట్టుకుంటామని ప్రజలు అంటున్నారు ఇసుక ట్రాక్టర్ల యజమానులు కూడా ప్రజల బాధలను అర్థం చేసుకొని తక్కువ ధరకే ఇసుక సప్లై చేయాలని వేడుకుంటున్నారు లేని పక్షంలో ఇలాగనే ధరలు ఉంటే రోడ్లమీదకి వచ్చి ధర్నాలు చేస్తామని అంటున్నారు భారీ వాహనాలతో మా ఇసుకతరలిస్తున్నారు.అడ్డుకుంటామని అంటున్నారు నడవకుండా చేస్తామని ప్రజలు ఆవేశంతో అంటున్నారు.




