Nagarkurnool: కల్వకుర్తిలో కుక్కల దాడి.. రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో వీధి శునకాల స్వైర విహారం. 19వ వార్డులో రెండేళ్ల బాలుడు సూఫీయాన్‌పై కుక్కల దాడి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో బాలుడు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 19 April 2026 11:23 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: కల్వకుర్తిలో కుక్కల దాడి.. రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో 19వ వార్డులో వీధి శునకాల స్వైర విహారం.. రెండేళ్ల బాలుడిపై దాడి చేసిన వీధి శునకాలు.. వీధి శునకాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రెండేళ్ల బాలుడు సూఫీయాన్.. కల్వకుర్తిలో వీధి శునకాలు భయభ్రాంతులను గురి చేస్తున్న వైనం.. వీధి శునకాలను నియంత్రించాలని కోరుతున్న కల్వకుర్తి ప్రజలు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story