Revanth Reddy: లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి!
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్‌లోని చారిత్రాత్మక బాబాసాహెబ్ అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించారు. సామాజిక న్యాయ సాధనకు ఇది మరింత స్ఫూర్తినిచ్చిందని సందర్శకుల డైరీలో రాశారు.
Revanth Reddy: లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి!
Revanth Reddy: లండన్‌లోని అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి అంబేడ్కర్ హౌస్ సందర్శన, 1921–22లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నివసించిన 10 కింగ్ హెన్రీ’స్ రోడ్ సీఎం దాదాపు గంటపాటు అంబేడ్కర్ హౌస్‌లో సీఎం పర్యటన అంబేడ్కర్ జీవితానికి సంబంధించిన వస్తువులు, జ్ఞాపకాలను పరిశీలించిన రేవంత్ రెడ్డి.
అంబేడ్కర్ హౌస్ ప్రస్తుతం మ్యూజియంగా ఏర్పాటు, రాజ్యాంగబద్ధత, సమానత్వం, సామాజిక న్యాయం సిద్ధాంతాలకు మ్యూజియంలో ప్రాధాన్యం అంబేడ్కర్ హౌస్ చరిత్ర, ప్రాధాన్యతను సీఎంకు వివరించిన ACDA చైర్ సంతోష్ దాస్ ఎంబీఏ సందర్శకుల డైరీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సందేశం. “అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించడం ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించినట్లుంది” — సీఎం
“సామాజిక న్యాయం కోసం పనిచేయాలన్న ఆకాంక్ష మరింత పెరిగింది” రేవంత్ రెడ్డి. “నా జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటి” సీఎం అంబేడ్కర్ జీవితంలోని వ్యక్తిగత కోణాన్ని తెలుసుకోవడం గొప్ప అనుభూతి అన్న రేవంత్ రెడ్డి.




