Telangana: అమెరికా చేరుకున్న మంత్రి సీతక్క.. విమానాశ్రయంలో ఘన స్వాగతం!

Telangana: తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (TTA) నిర్వహిస్తున్న మెగా కన్వెన్షన్‌లో పాల్గొనేందుకు మంత్రి సీతక్క అమెరికా చేరుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 July 2026 7:03 PM IST
Telangana
X

Telangana: అమెరికా చేరుకున్న మంత్రి సీతక్క.. విమానాశ్రయంలో ఘన స్వాగతం!

తెలంగాణ: అమెరికాలోని తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం - TTA నిర్వహిస్తున్న మెగా కన్వెన్షన్‌లో పాల్గొనేందుకు వెళ్ళిన మంత్రి సీతక్క..నార్త్ కరోలినా షార్లెట్ విమానాశ్రయంలో సీతక్క కు స్వాగతం పలికిన TTA, NRI కాంగ్రెస్ సభ్యులు .అమెరికా గడ్డపై తెలంగాణ జెండాను ఎగరేస్తున్న ప్రవాస తెలంగాణవాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు సీతక్క.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story