Telangana: ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డికి రాఖీ కట్టిన రాహత్ పర్వీన్

Telangana: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డికి రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి రాహత్ పర్వీన్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 28 Aug 2026 8:56 PM IST
Telangana
X

Telangana: ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డికి రాఖీ కట్టిన రాహత్ పర్వీన్

తెలంగాణ: తెలంగాణ ఆయిల్ సీడ్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి గారికి రాఖీ పండుగ సందర్భంగా అన్నా-చెల్లెళ్ల అనుబంధాన్ని చాటుతూ రాఖీ కట్టడం జరిగింది.

రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి, 11వ డివిజన్ కంటెస్టెడ్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి రాహత్ పర్వీన్ గారు జంగా రాఘవరెడ్డి గారికి రాఖీ కట్టి, స్వీట్ తినిపించి సోదరునికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story