Mahesh Kumar Goud: కొండా సురేఖ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!

Mahesh Kumar Goud: మంత్రి కొండా సురేఖ, సుష్మిత వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Aug 2026 11:14 PM IST
Mahesh Kumar Goud
X

Mahesh Kumar Goud: కొండా సురేఖ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!

Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్, కొండా సురేఖ ను గతంలో కాపాడాను, అవకాశం ఉండే ఇప్పుడు కాపాడే అవకాశం లేదు. పార్టీ లైన్ ఎవరు దాటిన చర్యలు తప్పవు కొండ సుస్మిత లైన్ దాటి నేరుగా ఆరోపణలు చేశారు.

అనిరుధ్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి లు డైరెక్ట్ విమర్శలు చేయలేదు. క్రమశిక్షణ కమిటీ సమావేశం తర్వాత స్పందిస్తాను.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story