Tiruchanur: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న బండ్ల గణేష్!
Tiruchanur: తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీ నటుడు బండ్ల గణేష్ దర్శించుకుని ప్రత్యేక కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.
Tiruchanur: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న బండ్ల గణేష్!
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీ నటుడు బండ్ల గణేష్ గురువారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ సూపరింటెండెంట్లు ముని చెంగల్రాయులు, సురేష్, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




