Tiruchanur: అమ్మవారి చెంత కీర్తి సురేష్.. ఫోటోల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్!
Tiruchanur: ప్రముఖ సినీ హీరోయిన్ కీర్తి సురేష్ శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
Tiruchanur: అమ్మవారి చెంత కీర్తి సురేష్.. ఫోటోల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్!
తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రముఖ సినీ హీరోయిన్ కీర్తి సురేష్ శుక్రవారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్ ముని చెంగల్రాయులు, ఏవిఎస్వో రాధాకృష్ణ, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆమెతో పలువురు అభిమానులు ఫోటోలు దిగారు.
Next Story




