Srikalahasti: కార్పొరేట్ విద్యా దోపిడీపై ఐఏఎస్ఎఫ్ ఆగ్రహం
Srikalahasti: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమ ఫీజుల వసూళ్లకు వ్యతిరేకంగా AISF ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు.
Srikalahasti: కార్పొరేట్ విద్యా దోపిడీపై ఐఏఎస్ఎఫ్ ఆగ్రహం
శ్రీకాళహస్తి: ముందస్తు అడ్మిషన్ల పేరుతో అక్రమ ఫీజుల వసూళ్లు నిలిపివేయాలని ఆందోళన. “రీఛార్జ్ పద్ధతి” పేరుతో డబ్బులు డిపాజిట్ చేయించడం దారుణమని విమర్శ. విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పేద, మధ్యతరగతి కుటుంబాలను విద్యా మాఫియా దోచుకుంటోందని ఆరోపణ విద్యార్థులు ప్రమోట్ కాకముందే యూనిఫాములు, పుస్తకాలు కొనిపించడం అన్యాయమని వ్యాఖ్య 10% నుంచి 25% వరకు అడ్వాన్స్ ఫీజులు వసూలు చేయడం తక్షణమే ఆపాలని డిమాండ్.
విద్య హక్కు… వ్యాపారం కాదని AISF నాయకుల స్పష్టం శ్రీకాళహస్తి అంబేద్కర్ సర్కిల్ వద్ద AISF ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు పాల్గొని ప్రసంగం ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తల్లిదండ్రులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. రీఛార్జ్ విధానంలో ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలను మూసివేయాలని డిమాండ్.




