Srikalahasti: శ్రీకాళహస్తిలో అన్నదానానికి సహకారం.. దాతకు వేద ఆశీర్వచనం!

Srikalahasti: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి అమలాపురం భక్తుడు నిఖిల్ రూ. 46 వేల విరాళం అందజేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 13 May 2026 1:02 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో అన్నదానానికి సహకారం.. దాతకు వేద ఆశీర్వచనం!

Srikalahasti: * అమలాపురం వాస్తవ్యులు శ్రీ RSRS నిఖిల్ భక్తి చాటింపు

* శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి రూ.46 వేల విరాళం

* ఆలయ అధికారులకు విరాళం అందజేసిన దాత

* దాతకు అంతరాలయ దర్శనం కల్పించిన దేవస్థానం అధికారులు

* వేద ఆశీర్వచనం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు

* నిత్యాన్నదాన పథకానికి భక్తుల సహకారం అభినందనీయం

* శ్రీకాళహస్తి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో సేవా కార్యక్రమాలు కొనసాగింపు

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story