Tiruchanur: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా!
Tiruchanur: రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.
Tiruchanur: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా!
తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
వారికి ఆలయం వద్ద ఐజి మధుసూదన్ రెడ్డి, ఏఐజి కృష్ణకాంత్, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవిఎస్వో రాధాకృష్ణ, సూపరింటెండెంట్లు రమేష్, సురేష్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Next Story




