Srikalahasti: శ్రీకాళహస్తి చేరుకున్న మంత్రి సుభాష్.. పండితుల వేద ఆశీర్వచనం!
Srikalahasti: ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వసంసెట్టి సుభాష్ శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Srikalahasti: శ్రీకాళహస్తి చేరుకున్న మంత్రి సుభాష్.. పండితుల వేద ఆశీర్వచనం!
Srikalahasti: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం, కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసిన మంత్రి. ఆలయ అధికారులచే ఘన స్వాగతం. అంతరాలయ దర్శనం ఏర్పాటు చేసిన దేవస్థానం అధికారులు, వేద ఆశీర్వచనం అందుకున్న మంత్రి వసంసెట్టి సుభాష్. కార్యక్రమంలో ప్రోటోకాల్ AEO మోహన్, APRO రవి పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న మంత్రి.
Next Story




